ఒంటి నిండా కలర్ కొట్టుకుని, అద్దాల బాక్సులో అందంగా కూర్చుని, చూడగానే ఆకర్షించేలా ఉంటాయి. చటుక్కున క్యాష్ కొట్టి, లటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తాయి. అయితే తిన్నారో తస్మాత్ జాగ్రత! రోగాలు తిని తెచ్చుకోకండి. బేకరీ ఫుడ్స్‌తో భద్రం బీకేర్‌ఫుల్.