హైదరాబాద్ మహానగరంలోని చార్‌మినార్ ప్రాంతం గుల్జార్ హౌస్ ప్రమాదంలో 17 మంది మృతికి గల కారణలేంటీ? ఎగ్జాట్‌గా ఎన్ని గంటలకు ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. TV9 చేతిలో ఉన్న గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్ ఏం చెబుతోంది.