సహస్ర చంద్ర దర్శనం చేసిన కన్న తల్లిదండ్రుల రుణం తీర్చున్నారు తనయులు. వృద్ధప్యపు వయసులో ఉన్న తన తల్లిదండ్రులను గుర్రపు బండిపై ఊరంతా ఊరేగించాడు. అనంతరం తల్లిదండ్రులకు పాద పూజ చేసి.. పుష్పభిషేకం చేసి తమని కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నారు కుమారులు..