కాకతీయులు ఏలిన గడ్డ వరంగల్ ఎన్నో శైవ క్షేత్రాలకు నెలవు

కాకతీయులు ఏలిన గడ్డ వరంగల్ ఎన్నో శైవ క్షేత్రాలకు నెలవు..శివరాత్రి వస్తుందంటే చాలు శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు.. మహా వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు.. ఐతే హన్మకొండలోని శ్రీ స్వయంభు సిద్దేశ్వర ఆలయంలో మాత్రం శివరాత్రికి మూడు రోజుల ముందు దశమి తిధి రోజు శివుడి కళ్యాణ ఘట్టం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది..