నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి..

నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి.. నిన్న చట్నీలో ఎలుక.. నేడు పెరుగు తాగుతూ పిల్లి.. ఇవీ జేఎన్టీయూ కాలేజీ కేంటీన్లలో కనిపించిన దృశ్యాలు.. హైదరాబాద్‌ KPHBలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో ఉన్న మంజీరా హాస్టల్‌ వంటశాలలో ఓ పిల్లి పెరుగు తాగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.