జాలర్లకు చిక్కిన భారీ చేప.. కొనేందుకు ఎగబడిన జనం..ఎందుకంటే?

జాలర్లకు చిక్కిన భారీ చేప.. కొనేందుకు ఎగబడిన జనం..ఎందుకంటే? ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది. భారీ బరువు ఉండే ఈ చేప.. అత్యంత అరుదుగా దొరుకుతుంది. మిలట్రీ మౌస్, గెలస్కోపి అని పిలువబడే ఈ చేప 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది.