సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ప్రశంసల జల్లు

విమర్శలు చేసిన వారే తెగ పొగిడితే ఆకిక్కే వేరు. అలాంటిది అరెస్టు చేసిన వారే పొగిడితే అందులో ఉండే మజా వేరే చెప్పక్కర్లేదు. అదేందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అభినందించారు ప్రశంసల జల్లు కురిపించారు.