AP Rains : ఉప్పొంగిన ఎర్ర కాలువ.. వరి చేలు కుళ్లిపోయి నష్టపోయిన రైతులు - TV9

ఉప్పొంగిన ఎర్ర కాలువ.. వరి చేలు కుళ్లిపోయి నష్టపోయిన రైతులు దిగువకు వరద జలాలను విడుదల చేస్తుండడంతో వశిష్ట నది తీర ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఎర్రకాల్వ శాంతించినా కాల్వల్లో నీరు లాగక పోవడంతో వరి చేలు ఇంకా ముంపులోనే ఉన్నాయి..