అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంబర్‌పేట్‌లో ఉన్న ఆలీ కేఫ్ వద్ద ఉన్న పెయింట్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నారు. పెయింట్ డబ్బాలు తగలపడుతుండటంతో పెద్ద ఎత్తున మంటలతో పాటు పొగ కూడా అలుముకుంది.