అయోధ్యలో 'అద్భుతం'..8 కాళ్లతో జన్మించిన దూడ..ఎలా ఉందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో షాకింగ్ ఘటన జరిగింది. మోద్రా కర్మ చౌరహా గ్రామంలో ఓ రైతు ఇంట్లో ఓ గేదెకు 8 కాళ్లు కలిగిన దూడ జన్మించింది. ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. రెండు వెన్నుముకలు, 8 కాళ్లు, ఒకే తలతో జన్మించిన ఈ దూడను చూసి అందరూ షాక్ అయ్యారు.