స్వీట్ ఫెస్టివల్ అదిరిపోయే ఉత్తరాఖండ్ ఫుడ్స్

హైదరాబాద్‌ సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ మూడు రోజుల పాటు కొనసాగనుంది. సోమవారం ప్రారంభమైన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ బుధవారం వరకు కొనసాగనుంది..