కేరళలో వాయనాడ్‌లోని కట్టికుళం సమీపంలో శుక్రవారం ఒక ఏనుగు పిల్ల రోడ్డుపై ఒంటరిగా సంచరిస్తూ ప్రయాణికులకు కనిపించింది. మంద నుంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.