సంక్రాంతి నేపథ్యంలో.. హైదరాబాద్-విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. రహదారిపై నిన్న ఉదయం నుండి వాహనాలు భారీగా బారులు తీరుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వాహనాల రద్దీ బాగా పెరిగింది.