వేదికపై చంద్రబాబును ప్రత్యేకంగా పలకరించిన మోదీ

వేదికపై చంద్రబాబును ప్రత్యేకంగా పలకరించిన మోదీ రీ-ఇన్వెస్ట్‌ సదస్సులో ప్రసంగించిన తర్వాత ప్రధాని మోదీ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వేదికపై ఆయనతో కరచాలనం చేసి ఏదో విషయాన్ని ఆయనకు వివరించారు. మైక్‌ శబ్ధం ఎక్కువ ఉండటంతో దగ్గరకు వచ్చిన మరీ ఆయనతో ఏదో చెప్పారు. దాదాపు 15 సెకన్లు పాటు చంద్రబాబుకు మోదీ షేక్‌ హ్యాండ్‌ ఇస్తూనే ఉన్నారు.