కార్తీక మాసం ప్రముఖ శైవక్షేత్రం.. మహానందిలో జరిగిన మహాద్భుతం… ఇదే దానికి సాక్ష్యం..! ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది కోనేరులో నీటి స్వచ్చత మరోసారి రుజువైంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన గంగా హారతి సందర్భంగా ఓ భక్తుడు తీసిన వీడియో వైరల్ గా మారింది.