కుక్కల భయంతో ఇంటి మీదికి ఎక్కి దాక్కున్న ఆవు... కిందికి దింపేందుకు

ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం నిరాల గ్రామంలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. ఊర కుక్కలు తరమడంతో ఆవు పరుగు పరుగున వెళ్లి ఇల్లు ఎక్కి తనను తాను రక్షించుకుంది. ఆవును కిందికి దింపేందుకు స్థానికులు నానా తంటాలు పడ్డారు.