తాటిపాక శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఎదుట బిజినెస్ మాన్ మహేష్ బాబు సినిమా రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం.... సినిమా థియేటర్ ఎదుట గ్లామర్ బైక్ ఎక్సలేటర్ రైస్ చేస్తూ రోడ్టుపై రౌండ్లు వేయడంతో బైక్ నుండి మంటలు వ్యాపించి బైక్ దగ్దం... నిన్న రాత్రి ఘటన... మహేష్ ఫ్యాన్స్ ఉత్సాహంపై మండిపడుతున్న వాహనదారులు స్థానికులు...