బీర్ల కోసం కత్తులు, తల్వార్లతో బెదిరింపులు

మద్యం మత్తు మనిషిని చిత్తు చేస్తుంది. ఆ మత్తుకు బానిసలైన వాళ్లు.. అది దొరకకపోతే ఎంతకైనా తెగిస్తారు. అలాంటి ఓ ముఠా చేసిన వ్యవహారమే ఇది. ఓ నలుగురు పాత నేరస్తుల‌ ముఠా వైన్ షాపులను టార్గెట్ చేస్తూ మద్యం ఇవ్వకపోతే చంపేస్తామంటూ కత్తులు, తల్వార్లతో బెదిరింపులకు దిగుతోంది