పర్వత వాహనంపై పార్వతీ పరమేశ్వర్లు ఉరేగింపు ఘనంగా జరిగింది. సంప్రదాయం ప్రకారం వీర ముష్టి వంశీయులు తొలి పూజలు నిర్వహించారు. రైతులు భక్తి శ్రద్దలతో అగ్ని గుండాలలో ధాన్యాన్ని సమర్పించారు. తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రోజు రోజుకు భక్తు రద్దీల పెరుగుతోంది.