అదో నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత..

అదో నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం నాన్‌వెజ్‌ వంటకాలతో ‌ఫెస్టివల్‌.. అది కేవలం పురుషులకే..ఆడవాళ్లకు మాత్రం నో ఎంట్రీ.. ఇంతకీ ఈ ఫెస్టివల్‌ ఎక్కడో తెలుసా? వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంలో ఉన్న కరుప్పారై ముత్తయ్య ఆలయంలో నిర్వహించే