క్లౌడ్ బరస్ట్‌.. ఒక్కసారిగా గ్రామాన్ని ముంచేసిన వరద.. 60 మంది గల్లంతు..

హిమాలయాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడి ఊళ్లకు ఊళ్లనే ముంచేశాయి. ఇప్పటికే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. మనకే అలా ఉంటే... స్పాట్‌లో ఉన్నవాళ్ల పరిస్ధితి ఏంటో ఓసారి ఊహించుకోండి. జలప్రళయం ఒక్కసారిగా మెరుపు వేగంతో దూసుకొచ్చింది. వందల ఇళ్లు కనుమరుగు అయ్యాయి.