పచ్చని పల్లెల్లో ఇథనాల్ కంపెనీ చిచ్చు.. పండుగ పూట ముద్ద కోసం వృద్ధుల కన్నీరు.
నారాయణ పేట జిల్లాలోని చిత్తనూరు, ఎక్లాస్ పూర్, జిన్నారంలో కనిపించని దసరా పండుగ.