అయ బాబోయ్.. చూశారా ఈ చిత్రం.. హస్తానికి 80 పళ్లు

అరటి పండు ఆరోగ్యానికి మంచిది . ప్రతి రోజు 2 పండ్లు తింటే ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని వైద్యులు కూడా చెబుతుంటారు. ఐతే మనకు సాదరంగా కనిపించే అరటిగెలలలో హస్తానికి ఎన్ని కాయలు ఉంటాయి అంటే.. సహజంగా అవగాహన ఉన్నవాళ్లు 12 నుంచి 14 కాయలు ఉంటాయి అని చెబుతారు. ఐతే తణుకులో విచిత్రంగా ఒక అరటిగలలో హస్తానికి ఏకంగా 80 కాయలు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.