హైదరాబాద్ బేగంపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. బాలయ్య చికెన్ సెంటర్‌లో తనిఖీ చేసిన అధికారులు అక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్న కుళ్లిన చికెన్ చూసి షాక్ తిన్నారు.