PM Modi: ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

PM Modi: ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు భారత ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. రూ. 6,697 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోదీ సభ జరిగే ఇందిరా స్టేడియం వైపు రెండు రోజులు రాకపోకలు బంద్‌ చేశారు.