ఉపాధి కోసం వెళ్లి.. యుద్ధంలో ప్రైవేట్ సైనికుడిగా ఇరుక్కుపోయి తెలంగాణకు చెందిన యువకుడు ఉపాధీ కోసం దుబాయ్‌కు వెళ్తే.. యుద్ధంలో ప్రైవేట్ సైనికుడిగా చేర్చిపించి ఏజెంట్ మోసం చేశాడు. రష్యా - ఉక్రెయిన్ సరిహద్దులో నిత్యం బాంబులు, తుపాకుల మోతల మధ్య బిక్కు బిక్కుమంటూ భయంతో అల్లాడుతున్నాడు.