కేసులకు భయపడేది లేదు..! | Balakrishna vs Ambati Rambabu - TV9

నియంతృత్వ ధోరణిలో సభ జరుగుతోంది..అసెంబ్లీలో పరిణామాలు బాధించాయి, ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు.. చంద్రబాబును జైలులో పెట్టే ఉద్దేశమే తప్ప మరొకటిలేదు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అన్నారు బాలకృష్ణ.