ఒరెయ్ ఏంట్రా మీరు.. చివరికి వాటర్ కూడానా

ఏం తినేటట్టు లేదు... ఏం కొనేటట్టు లేదు... అన్న సాంగ్‌ నిత్యావసరాల రేట్లు పెరిగినప్పుడల్లా రొటీన్‌గా వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ న్యూస్‌ చూస్తే... ఏం తాగేటట్టు లేదు అని రైటర్‌ ఎందుకు రాయలేదా..! అని ఖచ్చితంగా అనిపిస్తుంది. పాపం అప్పట్లో ఆ రైటర్‌ ఊహంచకుండొచ్చు... ఫ్రీగా దొరికే వాటర్‌ కూడా ఇంత వర్రీ చేస్తుందని. మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని...!