మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..

పార్లమెంట్ ఎన్నికల వేళ.. ఆరు గ్యారంటీలపై ఫోకస్ పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్​గ్యారంటీలన్నింటిలోనూ మహిళలకే పెద్దపీట వేయాలని నిర్ణయించారు.