బాత్రూంలో అలజడి.. ఏంటా అని వెళ్లి చూడగా.. 2 తలలతో..

విశాఖ సీతమ్మధారలో కనిపించిన వింత పాము కలకలం రేపింది. కొండవాలు ప్రాంతంలో ఓ ఇంట్లోని బాత్రూంలోకి పాము ప్రవేశించింది. వాష్ రూమ్ వినియోగించేందుకు వెళ్లగా.. లోపల కనిపించిన పామును చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.