ఇది కదా నిజమైన ప్రేమంటే..

ఫ్లెక్సీలు, బ్యానర్‌లు, హోర్డింగులు నగర, పట్టణ జీవితంలో భాగస్వామ్యమైపోయాయి. ప్రతి చిన్న శుభ, అశుభ కార్యాలతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల్లోనూ ప్లెక్సీ ల హాడావుడి పెరిగిపోయింది. సాధారణంగా రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ప్లెక్సీలను ఏర్పాటు చేస్తుంటారు.