పొలంలో కనిపించిన నల్లటి ఆకారం.. వామ్మో.. గుండె ఆగినంత పనైంది

మొసళ్లున్నాయి జాగ్రత్త.. పొలాల్లోకి వస్తున్నాయి పారా హుషార్‌. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మంజీరా నదీ పరివాహక ప్రాంతాల్లో మొసళ్లు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పొలాల్లోకి, జనావాసాల్లోకి చొరబడుతున్నాయి.