ఆ హైవే పక్కన ఉన్న పుణ్య క్షేత్రానికి వెళ్లాలంటే నరకం అనుభవిస్తున్న భక్తులు..

ఇసుక లారీ డ్రైవర్ల బరితెగింపుతో అక్కడ సామాన్యులు నరకం అనుభవిస్తున్నారు. దీంతో ఆ జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‎గా మారింది. కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లే దారి లేదు.