బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు.. వీడియో..

తెలంగాణ ఆర్టీసీ బస్సులో మళ్లీ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు మహిళలు.. మొన్న క్రిస్మస్‌ రోజున భద్రాచలం బస్సులో ఇద్దరు మహిళలు కొట్టుకోగా.. తాజాగా వరంగల్‌ బస్సులో మరో ఇద్దరు సిగపట్లు పట్టుకున్నారు.