కొండచిలువ గుడ్లను ఎప్పుడైనా కళ్ళారా చూసారా..?! ఇదిగో...వామ్మో..!

కొండ చిలువ పొలంలోని ఓ గుంతలోకి వెళ్లి.. నక్కింది.. అయితే.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆ గుంతలోకి తొంగి చూసేసరికి కొండచిలువతో పాటు గుడ్లు ఉన్నట్టు గుర్తించారు రైతులు.. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు.. భారీ కొండచిలువ కలకలం రేపిన ఘటన విశాఖ పట్నంలోని పెందుర్తి రాంపురంలో చోటుచేసుకుంది.