సెల్ఫీ పాయింట్ లో ముష్టి యుద్దానికి దిగిన మహిళలు

సెల్ఫీ పాయింట్ లో ముష్టి యుద్దానికి దిగిన మహిళలు నేను ముందు అంటే నేను ముందు అంటూ పోటీ పడ్డారు. ఆ పోటీ కాస్తా మాటల యుద్దానికి దారి తీసింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. అంతటితో ఆగలేదు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకున్నారు.