నర్సాపురం ఎంపీ టిక్కెట్ ఆశించిన రఘురామకృష్ణరాజుకు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్ధిగా శ్రీనివాసవర్మను బరి లోకి దింపడంతో ఆయనకు నిరాశే ఎదురయ్యింది. జగన్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం వల్లే టిక్కెట్ రాలేదని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. రఘురామకృష్ణంరాజుకు నరసాపురం ఎంపీ టికెట్ దక్కలేదు..! కానీ 2-3 వారాల్లో ఏమైనా జరగొచ్చని ఆయన అంటున్నారు.