పవిత్ర క్షేత్రాల్లోని అన్న సమర్పణలో తయారు చేసే ఆహార పదార్ధాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాన్ని వినియోగించకుండా తయారు చేస్తారు. అయితే తాజాగా పవిత్ర శ్రీశైలంలోకి మద్యం మాంసం వస్తున్నాయనే సమాచారం పోలీసులకు అందింది.