ఆ నిర్మాణాలను కూల్చబోం.. హైడ్రా కమిషర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు..

చెరువులను చెర పట్టి, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి అక్రమ కట్టడాలను నిర్మించిన అక్రమార్కులకు హైడ్రా హడలెత్తిస్తోంది.. గత కొద్ది నెలలుగా హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపిస్తూ.. చెరువులను కబ్జా కోరల నుంచి విడిపిస్తూ హైడ్రా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే..