అబ్బాయి కనిపించట్లేదు..

పాతబస్తి మెటెర్నిటి ఆసుపత్రికి వచ్చిన 9 నెలల గర్భవతి మహిళ యొక్క 6 సంవత్సరాల అబ్బాయి ఆసుపత్రి బయట ఆడుకుంటు కనిపించకపొవడముతొ బాధితులు హుసేనిఆలం పొలిసులకు ఫిర్యాదు చేసినారు..