రాయదుర్గం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిగేదొడ్డి గ్రామం మహిళలు 40 సంవత్సరాలుగా పెరుగును విక్రయిస్తూ వందల కుటుంబాలను పోషిస్తున్నారు.