ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. తలుపు తీసి చూడగా దెబ్బకు షాక్..
అడవుల్లో తిరిగే భారీ నాగు పాములు ఇపుడు జనావాసాల్లోకి వస్తున్నాయి. సాధారణంగా చిన్న పామును చూస్తేనే భయంతో హడలెత్తి పోతాము. అలాంటిదో ఓ భారీ నాగుపాము ఇంట్లో పడగవిప్పి బుసలు కొడితే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఓసారి ఊహించండి.