మద్యం దుకాణంలో విచిత్ర పూజ.. భగవంతునికి మద్యం బాటిళ్లు
చట్ట బద్దమైన హెచ్చరిక మద్యం తాగుట హానికరం అని సీసాలపైనే ముద్రించి ఉంటుంది. కొన్నిసార్లు గ్రామదేవతలకు మొక్కు తీర్చికునే సమయంలో కల్లుతో పాటు నాన్ వెజ్ వంటలతో కూడిన ఆహార పదార్ధాలు పెడుతుంటారు. ఇక చాలా మద్యం షాపులకు దేవుళ్ళ పేర్లనే పెడుతుంటారు .