శభాష్ చౌటుప్పల్ పోలీస్..! రోడ్లపై ప్రమాదాలు జరిగితే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రోజులు ఇవి. పక్కవారి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటారు. పోలీసులు చేసిన ఓ పనిని చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు 'శభాష్ పోలీస్' అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.