సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట లభించకపోవడంతో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకొని సోదాలు చేస్తున్నారు.