బోల్తా పడిన కారు డిక్కీలో రెండు బ్యాగులు..

ఎన్నికల సంఘం.. సోమవారం జరిగే ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది.. అదే సమయంలో పోలీసులు సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నారు.