జైలు నుంచి బయటకు రాగానే..

అదొక సెంట్రల్ జైలు.. భారీ భద్రత.. అయినా కానీ.. వాళ్లేం బెదరలేదు.. ముందే ప్లాన్ చేశారు.. కారు ను సిద్ధం చేశారు.. జైలు నుంచి అలా విడుదల కాగానే.. అలా ఎత్తుకెళ్లారు..