స్టైల్లా ఎల్ పనామా షిప్ ఎట్టకేలకు కాకినాడ నుంచి బయలుదేరింది.. దాదాపు 55 రోజుల తర్వాత షిప్ లోడ్ తో కీటోనౌ పోర్ట్ కి స్టార్ట్ అయింది.. షిప్ నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజ్ చార్జీ, ఎక్స్పోర్ట్ చార్జి పోర్ట్ అధారిటీ కి స్టీమర్ ఏజెంట్ చెల్లించింది.. దాంతో కస్టమ్స్ క్లియరెన్స్ వచ్చింది. అన్ని క్లారిటీగా ఉండడంతో కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చింది టెక్నికల్ గా ఇబ్బందులు రావడంతో షిప్ లో ఉన్న రేషన్ బియ్యం మాత్రమే సీజ్ చేశారు.. దానికి అనుగుణంగా మిగతా లోడ్ కూడా చేసి షిప్ ను పంపించేశారు.