ఈసారి మరిన్ని పథకాలు చేస్తాం.. మహబూబాబాద్‌లో హరీష్ రావు ప్రచారం..

మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్యెల్యే అభ్యర్ధి శంకర్ నాయక్‌కి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఇతర పార్టీల మీటింగులు చూస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి.. కానీ బీఆర్ఎస్ ఏర్పాటు చేసే మీటింగులు జన సంద్రంలా మారుతున్నాయన్నారు.