గురుకుల కళాశాలలో విషజ్వరాలు కలకలం.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

ఓ పక్క వేసవిలో ఉక్కబోత మొదలైంది. ఎండ వేడి రోజు రోజుకీ పెరిగిపోతుంది.. మరోవైపు స్టూడెంట్స్ కు పరీక్షల సీజన్ మొదలైంది. దీంతో విద్యార్ధులు చదువుపై దృష్టి సారిస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాలో గురుకలా కళాశాలలో విషజ్వరాలు కలకలం రేపుతున్నాయి.